AS reddy spoken English book Reviews | Best #1

 

Testimonials about AS Reddy spoken English Book

AS Reddy easy spoken English “Book is an experiment in providing a new type of grammar for Telugu speakers, who want to improve their command in English. The examples are designed to be of practical use for the learners. The explanations are given in both English and Telugu. Using this book learners can grasp the correct pronunciation without any difficulty. So try to utilize Everything for better future.

Sri. G. Ramesh babu Unit manager EENADU

ఏ. ఎస్. రెడ్డి స్పోకెన్ ఇంగ్లీష్ వారు రూపొందించిన ఈ పుస్తకములో ప్రతి వాక్యము అర్ధవంతముగా ఉంది. సామాన్య ప్రజలకు సైతము ఆంగ్ల భాషను అర్ధము చేసుకోవడానికి, ఈ పుస్తకము ఒక మార్గదర్శిగా పనిచేస్తుంది. ఆంగ్ల బాషా నేర్చుకోవడమంటే భయపడే విద్యార్థులు, ఈ పుస్తకాన్ని చదివితే సులభంగా బాషా నేర్చుకోవచ్చు…

శ్రీ. ఎ. సుభాష్ చంద్రబోస్ టి. వి. కరస్పాండెంట్ 'సాక్షి'

ఏ. ఎస్. రెడ్డి గారు వ్రాసిన స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం అద్భుతంగా ఉంది. ఆంగ్లభాషాధ్యయనం చేసే వాళ్లకు బాగా ఉపకరిస్తుంది. సంభాషణలో ఇంగ్లీషు వాక్యాలు ఎన్నిరకాలుగా ప్రయోగించవచ్చో వైవిధ్యభరితంగా సోదాహరణంగా వివరించారు. శ్రద్ధగా ఈ పుస్తకాన్ని చదివితే అనర్గళంగా ఆంగ్లంలో సంభాషించగలరు.

డా. పొద్దుటూరి ఎల్లారెడ్డి రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత

రోజు రోజుకు పెరిగిపోతున్న పోటీ ప్రపంచంలో విజయం సాధించేందుకు ఆంగ్లంలో నైపుణ్యం పొందటం అనివార్యమైంది. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న విద్యార్థులు ప్రతిభ ఉన్న ఆశించిన స్థాయిలో రాణించక పోవటానికి ఆంగ్ల భాషపై పట్టులేకపోవడం అవరోధంగా మారుతున్నది. ఇలాంటి విద్యార్థులకు ఏ. ఎస్. రెడ్డి సరళమైన పదాలను వాక్యాలను ఉపయోగించి రాసిన ఈ స్పోకెన్ ఇంగ్లీష్ పుస్తకం ఎంతో ఉపయోగకరంగా ఉంది. అన్ని స్థాయిల వారికీ ఈ పుస్తకం ఓ దిక్షుచిగా ఉంటుందనటంలో అతిశయోక్తి లేదు. శిక్షకుడు లేకుండా ఆంగ్లం నేర్చుకునేందుకు ఈ పుస్తకం ఓ సులభమైన ఆయుధం లాంటిది.

శ్రీ. హెచ్. విజయ భాస్కర్ రావు Staff reporter NTv

It gives me immense pleasure to note that A.S.Reddy is bringing our the spoken English book for school and college boys along with lay man. In his 3rd edition book he gave outstanding explanation in a simple manner.

I take this opportunity to mention here that Mr. A.S.Reddy is dynamic, committed and dedicated teacher. I appreciate Mr.Reddy’s services for the Poor students in the name of A.S. Reddy’s foundation.
Wishing all the Best

Dr. D.S.R. Rajender Singh M.sc., P.hd., Teacher

AS reddy spoken English book Reviews in Amezon, Flipcard

 

 

If you want any information feel free to contact us

About Us

Learn how to speak English fluently in 45 days..? Join our full day Batch 10hours daily English Practicesation

AS Reddy spoken english
102 SK enclave, Backside of Maitrivanam Building, SAP street, Ameerpet, Hyderabad
+91 7799713379

Leave a Reply